Surprise Me!

Kabir Singh Movie Twitter Review || కబీర్ సింగ్ ట్విట్టర్ రివ్యూ || Filmibeat Telugu

2019-06-21 772 Dailymotion

Shahid kapoor and Kiara Advani plays tremendous role in Kabir Singh movie. He performed very well in liplock seens, romantic movements.
#kabirsinghreview
#kiaraadvani
#kabirsingh
#shahidkapoor
#arjunreddy
#vijaydevarakonda
#shalinipandey
#sandeepreddyvanga
#tollywood
#bollywood

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన 'అర్జున్ రెడ్డి' సినిమాకు రీమేక్‌గా హిందీలో 'కబీర్ సింగ్' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే కబీర్ సింగ్‌ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రోజే (జూన్ 21) కబీర్ సింగ్ విడుదల కానున్న నేపథ్యంలో ఒక రోజు ముందుగానే విదేశాల్లో ఈ సినిమాను ప్రదర్శించడం జరిగింది. కబీర్ సింగ్ చూసిన కొందరు ప్రముఖులు, ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

Buy Now on CodeCanyon